వరలక్ష్మి ఫౌండేషన్ కు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ అవార్డు
కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏటా ఇచ్చే అవార్డును 2016వ సంవత్సరానికి సామాజిక అభివృద్ధ్ఢ్ఢి ప్రభావం విభాగంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌కు అందజేసింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును జీఎంఆర్ ట్రాన్స్‌పోర్టేషన్ సీఈఓ అరుణ్‌కుమార్ గుప్తా, ఫౌండేషన్ ప్రోగ్రామ్ లీడర్ బ్రజేష్ గుప్తా అందుకున్నారు.