ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు | Aadhar Filed A Case On It Grids | Sakshi
Sakshi News home page

ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు

Published Sat, Apr 13 2019 11:33 AM | Last Updated on Sat, Apr 13 2019 11:34 AM

Aadhar Filed A Case On It Grids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్‌ కేసుపై మరోకేసు నమోదైంది. ఆదార్‌ సంస్థ పలు సెక్షన్ల కింద ఐటీ గ్రిడ్స్‌పై కేసులు వేసింది. ఐటీ గ్రిడ్‌ కార్యాలయంలో ఆధార్‌ సమాచారంపై యూఐడీఏఐ కేంద్ర అధికారులను సిట్‌ వివరణ కోరింది. ఈ మేరకు ఆధార్‌ యాక్ట్‌లోని 37,38,40,42,44 సెక్షన్ల కింద మాదాపూర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement