బీఎన్‌రెడ్డి నగర్‌లో ప్రమాదం..ఇద్దరి మృతి | accident in bnreddy nagar..two died | Sakshi
Sakshi News home page

బీఎన్‌రెడ్డి నగర్‌లో ప్రమాదం..ఇద్దరి మృతి

Published Fri, Dec 22 2017 5:14 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accident in bnreddy nagar..two died

హైదరాబాద్‌ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చర్లపల్లి బీఎన్‌రెడ్డి నగర్‌లో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఐచర్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నెహ్రూనగర్‌కు చెందిన చెరుకు రవి(50), రవళి(20)గా గుర్తించారు. మృతులిద్దరూ తండ్రీకూతుళ్లు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement