నగరంలో రైస్‌ పుల్లింగ్ ముఠా | rice pulling gang arrested | Sakshi
Sakshi News home page

నగరంలో రైస్‌ పుల్లింగ్ ముఠా

Published Thu, Dec 21 2017 11:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

rice pulling gang arrested

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రైస్‌ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. నార్త్‌ జోన్‌ పరిధిలో ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి రూ. 34 లక్షల నగదు, కారు, 8 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement