రెండు ఇన్నోవా కార్లు ఢీ..ఇద్దరి పరిస్థితి విషమం | road accident in nakrekal highway in nalgonda district | Sakshi
Sakshi News home page

రెండు ఇన్నోవా కార్లు ఢీ..ఇద్దరి పరిస్థితి విషమం

Published Thu, Jan 4 2018 7:09 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

road accident in nakrekal highway in nalgonda district

సాక్షి, నల్గొండ: జిల్లాలోని నకిరేకల్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకలు హైవేపై బుధవారం రాత్రి రెండు ఇన్నోవా కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యినట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను జిల్లాలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement