ఆరు వాహనాల సీజ్‌ | 6 vehicles seaz | Sakshi
Sakshi News home page

ఆరు వాహనాల సీజ్‌

Published Wed, Jul 26 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

6 vehicles seaz

అనంతపురం సెంట్రల్‌: మడకశిర, కదిరి నియోజకవర్గాల్లో పర్మిట్లు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మైనింగ్‌ సామగ్రిని తరలిస్తున్న ఆరు వాహనాలను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ ఎస్పీ అనిల్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని మైన్, వాణిజ్య పన్నులశాఖ అధికారులకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement