8న జిల్లా అర్చక సమావేశం | archaka meeting on 8th | Sakshi
Sakshi News home page

8న జిల్లా అర్చక సమావేశం

Published Mon, Nov 7 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

archaka meeting on 8th

అనంతపురం కల్చరల్‌ : ఉరవకొండలోని కరిబసప్ప సత్రంలో ఈనెల 8న జిల్లా అర్చక సమావేశం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అర్చక సమాఖ్య సభ్యులు వాస్తు వెంకటరామయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్చకుల భూముల వివరాల గురించి చర్చ ఉంటుందని అన్నారు. అర్చకులందరూ హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 7799258399 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement