8న దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు | On 8 Dakshin superfast express Cancel | Sakshi
Sakshi News home page

8న దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు

Published Wed, May 6 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

On 8 Dakshin superfast express Cancel

హైదరాబాద్: న్యూఢిల్లీ సమీపంలోని తుగ్లకాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 8న హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (12721) దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 10న హజ్రత్ నిజాముద్దీన్-హైదరాబాద్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12722) కూడా నిలిచిపోనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వరకు ఈ ట్రైన్‌కు లింక్ ఎక్స్‌ప్రెస్‌గా నడిచే సర్వీసులు కూడా పై రెండు తేదీల్లో నిలిచిపోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement