హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న మంజు, వినయ్, ఉమాశంకర్, ప్రశాంత్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఆదర్శ్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐలు ఈదుర్‌బాషా, మధుసూదన్, రాజగోపాల్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.65,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.