ప్రజల గ్యాస్ పక్కదారి | gas theft by gas delivery boy | Sakshi
Sakshi News home page

ప్రజల గ్యాస్ పక్కదారి

Published Wed, Sep 28 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

ప్రజల గ్యాస్ పక్కదారి

ప్రజల గ్యాస్ పక్కదారి

అశోక్‌నగర్‌లో భారత్‌గ్యాస్‌కు చెందిన మహాలక్ష్మి ఎల్‌పీజీ సెంటర్‌ గ్యాస్‌ డెలివరీ బాయ్‌ తెలివిగా గ్యాస్‌ను చోరీ చేస్తున్నాడు. వినియోగదారులకు సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్‌ నుంచి నేరుగా ఆటో ఇంజిన్‌కు కనెక్షన్‌ ఇచ్చి బండి నడిపిస్తున్నాడు. కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఇలా గ్యాస్‌ను ఆటోకు వాడుతున్నాడు. తిరిగి సిలిండర్‌ సీల్‌ను యధాతథంగా అమర్చి మాయ చేస్తున్నాడు. నగరంలో యథేచ్చగా కొత్త సిలిండర్‌S నుంచి గ్యాస్‌ను ఆటోకు వాడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి సంఘటనే గతంలో ముంబయిలో జరిగింది. అక్కడ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ను ఆటోకు వాడుతుండగా సిలిండర్‌ పేలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. – ఫొటోలు ఎం. రవికుమార్‌

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement