సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబీకునిగా ఐవీ రోహిత్‌ను గుర్తిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహారిస్తున్న ఐవీ రామ్‌కుమార్ గతేడాది మరణించడంతో ఆయన కుమారుడిని తదుపరి ఆలయ వ్యవస్థాపక దర్శకర్త సభ్యునిగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.
అన్నవరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రోహిత్
Published Tue, Jun 21 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement