రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ | Ysrcp candidate Nalla suryaprakash will nomination tomorrow for Warnagal bi-elections | Sakshi
Sakshi News home page

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌

Published Tue, Nov 3 2015 6:29 PM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ - Sakshi

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌

వరంగల్‌: వరంగల్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శివకుమార్‌, గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, బిశ్వా రవీందర్‌, శ్యామ్‌సుందర్‌ రెడ్డి, గున్నా నాగిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement