గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ | KCR contest assembly election from Gajwel | Sakshi
Sakshi News home page

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ

Published Fri, Apr 4 2014 11:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ - Sakshi

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ

హైదరాబాద్ : గత రెండు మూడు రోజులుగా గెలుపు గుర్రాలపై తీవ్ర కసరత్తు చేసిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు. తెలంగాణా భవన్లో ఆయన శుక్రవారం ఉదయం 10.57 నిమిషాలకు 69 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని తెలిపారు. 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

తొలి జాబితా అభ్యర్థులు వీరే:

మహబూబ్నగర్

1.నాగర్ కర్నూల్- మర్రి జనార్ధన్ రెడ్డి
2.అచ్చంపేట- గువ్వల బాలరాజు,
3.కల్వకుర్తి- జైపాల్ యాదవ్
4.మక్తల్- ఎల్లారెడ్డి
5.అలంపూర్-శ్రీనాథ్
6.మహబూబ్నగర్- శ్రీనివాస్ గౌడ్
7.జడ్చర్ల-లక్ష్మారెడ్డి
8.దేవరకద్ర-ఆలే వెంకటేశ్వరరెడ్డి
9.గద్వాల-కృష్ణమోహన్
10.వనపర్తి-ఎస్.నిరంజన్ రెడ్డి

నల్లగొండ
11.సూర్యాపేట-జి.జగదీశ్ రెడ్డి
12.ఆలేరు-సునీత మహేందర్ రెడ్డి
13.నకిరేకల్-వీరేశం
14.హుజూర్ నగర్-శంకరమ్మ (శ్రీకాంతాచారి తల్లి)
15.మిర్యాలగూడ-అమరేందర్ రెడ్డి

వరంగల్
16.వరంగల్ తూర్పు-కొండ సురేఖ
17.వరంగల్ పశ్చిమం-దాస్యం వినయ్ భాస్కర్
18.స్టేషన్ ఘన్పూర్-టి.రాజయ్య
19.వర్ధన్నపేట-ఆరూరి రమేశ్
20పాలకుర్తి-డా.సుధాకర్రావు
21.నర్సంపేట-పెద్ది సుదర్శన్ రెడ్డి
22.భూపాలపల్లి-ఎస్.మధుసూదనాచారి
23.జనగాం-ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
24.డోర్నకల్-సత్యవతి రాథోడ్
25. మూలుగు- చందులాల్

ఖమ్మం
26.కొత్తగూడెం-జలగం వెంకట్రావు
27.సత్తుపల్లి-పిడమర్తి రవి

ఆదిలాబాద్
28. సిర్పూర్ ఖగజ్ నగర్-కావేటి సమ్మయ్య
29.చెన్నూరు-నల్లాల ఓదేలు
30.మంచిర్యాల-దివాకర్రావు
31.ఆసిఫాబాద్-లక్ష్మి
32.ఖానాపూర్-రేఖానాయక్
33.ఆదిలాబాద్-జోగు రామన్న
34.నిర్మల్-శ్రీహరిరావు

నిజామాబాద్
35.ఆర్మూర్- జీవన్‌రెడ్డి
36.బోధన్ - షకిల్
37.జుక్కల్ -హనుమంతు షిండే
38.బాన్సువాడ - పోచారం శ్రీనివాసరెడ్డి
39.ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్‌రెడ్డి
40.కామారెడ్డి - గంపా గోవర్దన్

 కరీంనగర్
41.కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
42.ధర్మపురి - కొప్పుల ఈశ్వర్
43.రామగుండం - సోమారపు సత్యనారాయణ
44.మంథిని - పుట్ట మధు
45.పెద్దపల్లి - మనోహర్‌రెడ్డి
46.కరీంనగర్ - గంగుల కమలాకర్
47.వేములవాడ - చెన్నమనేని రమేష్
48.సిరిసిల్ల - కె రామారావు
49.మానకొండూరు - రసమయి బాలకిషన్
50.హుజూరాబాద్ - ఈటెల రాజేందర్
51.హుస్నాబాద్ - వి.సతీష్

మెదక్

52. సిద్దిపేట - హరీష్‌రావు
53.మెదక్ - పద్మా దేవేందర్‌రెడ్డి
54.ఆంధోల్  - ఎర్రోళ్ల శ్రీనివాస్
55.దుబ్బాక - రామలింగారెడ్డి
56.గజ్వేల్ - కేసీఆర్
57.జోగిపేట -బాబుమోహన్
58.పటాన్‌చెరు - మహిపాల్‌రెడ్డి
59.జహీరాబాద్ - మాణిక్‌రావు
60. నారాయణ్‌ఖేడ్ -భూపాల్‌రెడ్డి

రంగారెడ్డి

61 మేడ్చల్ - సుధీర్‌రెడ్డి
62.మల్కాజ్‌గిరి - ఆకుల రాజేందర్
63.ఉప్పల్ - పి. సుభాష్ రెడ్డి
64.మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి
65.చేవెళ్ల  - కెఎస్ రత్నం
66.పరిగి - కొప్పుల హరీశ్వర్‌రెడ్డి
67.వికారాబాద్ - ఆనంద్
68.తాండూర్ - పట్నం మహేందర్‌రెడ్డి

హైదరాబాద్
69. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement