బాబు కుట్రలో పవన్ బలి ఖాయం: రాజా | Pawan Kalyan doll of Chandrababu naidu, says actor Raja | Sakshi
Sakshi News home page

బాబు కుట్రలో పవన్ బలి ఖాయం: రాజా

Published Mon, May 5 2014 8:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

బాబు కుట్రలో పవన్ బలి ఖాయం: రాజా - Sakshi

బాబు కుట్రలో పవన్ బలి ఖాయం: రాజా

రాజోలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బలి కావడం ఖాయమని సినీ హీరో రాజా అన్నారు. ఆదివారం ఆయన శివకోడులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకున్నట్టుగా, ఈ ఎన్నికల్లో పవన్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఎవరో ఒకరని వాడుకోవడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పవన్ కల్యాణ్ విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. పార్టీని తొలి రోజుల్లోనే పవన్ తాకట్టుపెట్టారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement