హెల్త్‌టిప్స్‌ | Garlic works well in reducing fungal infections | Sakshi
Sakshi News home page

హెల్త్‌టిప్స్‌

Published Sun, Jul 2 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

హెల్త్‌టిప్స్‌

హెల్త్‌టిప్స్‌

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. వెల్లుల్లిని చిదిమి గాయాలు, వాపుల మీద పెట్టి కట్టు కడితే మరుసటి రోజు ఉదయానికి ఉపశమనం ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులు ఇదే చిట్కాను పాటించారు.

గర్భిణిగా ఉన్నప్పుడు వెల్లుల్లి తిన్నా, రోజూ వెల్లుల్లిని వాసన చూసినా బిడ్డ చక్కగా బరువు పెరుగుతుంది. అయితే ఫ్యామిలీలో ఒబేసిటీ గుణం ఉన్న వారు మినహాయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement