ఈ టైటిల్ భావమేమిటో! | What is the meaning of this title! | Sakshi
Sakshi News home page

ఈ టైటిల్ భావమేమిటో!

Published Sat, May 31 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

ఈ టైటిల్ భావమేమిటో!

ఈ టైటిల్ భావమేమిటో!

టైటిల్‌ని బట్టి ఆ కార్యక్రమం థీమ్ ఏమిటో అంచనా వేస్తుంటాం. అందుకు అనువుగా ఉండేట్టే ఏ ప్రోగ్రాముకైనా పేరు నిర్ణయిస్తారు. కానీ జెమినీ చానెల్లో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రామ్ పేరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అదే... బోల్ బేబీ బోల్.  ‘బోల్ బేబీ బోల్’ అనేది పాటల పోటీ. చిన్నపిల్లల్లో దాగివున్న సింగింగ్ టాలెంట్‌ను వెలికితీసి, వారిని ప్రోత్సహించే కార్యక్రమం ఇది. కోటి, కల్పన, సుమంగళి లాంటి ప్రముఖులు న్యాయ నిర్ణేతలు.

హేమచంద్ర, శ్రావణ భార్గవి యాంకర్లు. కార్యక్రమం అయితే చాన్నాళ్లుగా విజయవంతంగా సాగిపోతోంది. కానీ ఇంత కాలమైనా ఇప్పటికీ ఆ షోకి ఆ పేరు ఎందుకు పెట్టారో మాత్రం చాలామందికి అర్థం కావడం లేదు. కనీసం ‘సింగ్ బేబీ సింగ్’ అని పెట్టినా ఓ అర్థముండేదేమో. కానీ పాటల కార్యక్రమానికి ‘బోల్ బేబీ బోల్’ అని పెట్టడంలో భావం మాత్రం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement