![ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ రంగుల విశిష్టతలు ఇవే..](/styles/webp/s3/article_images/2017/09/3/81438489610_625x300.jpg.webp?itok=pRunSG1m)
ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ రంగుల విశిష్టతలు ఇవే..
ఫ్రెండ్ ఫిప్ బ్యాండ్ ఒక్కోరంగుకు ఒక్కో విశిష్టత ఉంది. అవి
- ఎరుపు రంగు: ప్రేమకు, సంతోషానికి, శక్తికి చిహ్నం.
- ఆకుపచ్చ: యవ్వనం, పకృతి, ఆశ, అదృష్టాలకు ప్రతిరూపం.
- నీలం: ప్రశాంతత, సోదరభావానికి ప్రతీక.
- నలుపు: ఏకాంతం, దుఃఖాలకు సూచిక.
- పసుపు: ధనం, బంగారం, ప్రేమలకు నిదర్శనం.
- తెలుపు: చల్లదనం, స్వచ్ఛత, ప్రశాంతతకు ప్రమాణం.