దీక్షలో ఉన్న తమనేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు ఆరోపించారు.
దీక్షలో ఉన్న తమనేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అన్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసులు ఆవలంభించిన తీరుపై విచారణ జరిపించాలని కోరారు.