'అన్ని దేవాలయాలకు రంగులు వేయిస్తాం' | ministers told that telangana government taking bonalu as prestigeous event | Sakshi
Sakshi News home page

'అన్ని దేవాలయాలకు రంగులు వేయిస్తాం'

Published Mon, Jul 20 2015 6:39 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

'అన్ని దేవాలయాలకు రంగులు వేయిస్తాం' - Sakshi

'అన్ని దేవాలయాలకు రంగులు వేయిస్తాం'

హైదరాబాద్: ఏ ఒక్క శాఖనో కాకుండా అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగులు బోనాల నిర్వహణలో పాలుపంచుకుంటారని,  ఏ ఏడాది ఉత్సవాల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు చెప్పారు.

ఆషాఢ బోనాల నిర్వహణకు ప్రభుత్వం చేస్తోన్న ఏర్పాట్లను సోమవారం హైదరాబాద్ లో మీడియాకు వివరించారు. సీఎం కేసీఆర్ బోనాలకు రూ.10 కోట్లు కేటాయించారని, ఈ నిధుల నుంచి హైదరాబాద్ నగరంలోని అన్ని దేశాలయాలకు రంగులు వేయించడంతోపాటు ఫ్లోరింగ్ ఇతరత్రా పనులు చేయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement