రైల్వే బడ్జెట్ పై కవిత హర్షం | MP Kavitha comments on Railway Budget | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ పై కవిత హర్షం

Published Thu, Feb 25 2016 7:42 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

MP Kavitha comments on Railway Budget

హైదరాబాద్ : గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అన్నారు. పెద్ద పల్లి- నిజామాబాద్ లైన్ కు నిధుల కేటాయించినందుకు సంతోషంగా ఉందని కవిత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement