డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు మృతి | two workers died after fall in drainage at jeedimetla | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు మృతి

Published Fri, Jan 20 2017 11:56 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

two workers died after fall in drainage at jeedimetla

కుత్బుల్లాపూర్‌:‍ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సెల్‌ ఓవెన్‌ శాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో డ్రైనేజీ సంప్‌లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు బెంగాల్‌ కు చెందిన అజయ్‌సింగ్‌(23), విజయ్‌సింగ్‌(30)లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement