బర్త్‌డే స్పెషల్‌ | Dhanush's Vada Chennai trailer to release on July 28 | Sakshi
Sakshi News home page

బర్త్‌డే స్పెషల్‌

Published Sun, Jun 17 2018 1:38 AM | Last Updated on Sun, Jun 17 2018 1:38 AM

Dhanush's Vada Chennai trailer to release on July 28 - Sakshi

ధనుష్‌

‘పొల్లాదవన్, ఆడుకుళం’ వంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్స్‌ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్‌  మూడోసారి ‘వడ చెన్నై’ సినిమా కోసం కలిశారు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు పార్ట్స్‌గా రిలీజ్‌ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు. వండర్‌బార్‌ ఫిల్మ్‌ బ్యానర్‌పై ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్‌ ఇవ్వనున్నారు ధనుష్‌. ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ట్రైలర్‌ని బర్త్‌డే స్పెషల్‌గా జూలై 28న  రిలీజ్‌ చేసి, సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement