మహిళా తారలతోనే... | Rajesh Shekhar's camera switched to the first scene of the Butterfly"s movie | Sakshi
Sakshi News home page

మహిళా తారలతోనే...

Published Sun, Jul 16 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

మహిళా తారలతోనే...

మహిళా తారలతోనే...

హర్షిణి, రోజా, భారతి, మేఘనా రమి, జయ, ప్రవల్లిక ముఖ్య తారలుగా కేఆర్‌ ఫణిరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బటర్‌ ఫ్లైస్‌’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి జీవితా రాజశేఖర్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అంబికా కృష్ణ క్లాప్‌ ఇచ్చారు. నల్లమల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మహిళా ఆర్టిస్టులతోనే సినిమా తీయడం మంచి ప్రయత్నం’’ అన్నారు అంబికా కృష్ణ. ‘‘మహిళా తారలతోనే చేస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు ఫణిరాజ్‌. ‘‘మహిళలకు ఎదురయ్యే కష్ణనష్టాలను చూపించబోతున్నాం’’ అన్నారు రామసత్యనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రత్యోదన్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement