రాష్ట్రాన్ని మంచు కమ్మేస్తోంది | Snow covers Shimla, Manali; triggers cold in state | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని మంచు కమ్మేస్తోంది

Published Thu, Nov 28 2013 1:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

Snow covers Shimla, Manali; triggers cold in state

నగరాల్ని, పల్లెలను మంచు కమ్మేస్తోంది. ఉదయం లేవగానే ఆహ్లాద దృశ్యం కళ్లముందు ఆవిష్కారమవుతోంది. గంట తొమ్మిది కొట్టినా... కాంక్రీట్ జంగిల్ పొగతెర మాటున సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక మంచు కురిసే వేళ జీవరాసులూ పరవశిస్తున్నాయి. ఈ మనోహర చిత్రాలు చూసి నగరవాసులు మంత్రముగ్ధులవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement