హర్షిణికి రెండు పతకాలు | harshini got two medals in inter district senior swimming championship | Sakshi
Sakshi News home page

హర్షిణికి రెండు పతకాలు

Published Thu, Sep 21 2017 12:29 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

హర్షిణికి రెండు పతకాలు

హర్షిణికి రెండు పతకాలు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో డి. హర్షిణి రెండు పతకాలను సొంతం చేసుకుంది. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో భారతీయ విద్యా భవన్‌ పబ్లిక్‌ స్కూల్‌ (బీహెచ్‌ఈఎల్‌)కు చెందిన హర్షిణి 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజతం... 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా తమ స్కూల్‌ విద్యార్థిని హర్షిణిని ప్రిన్సిపల్‌ రామ హనుమాన్‌ అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement