హర్షిణికి కాంస్య పతకం | Harshini gets bronze medal in state level swimming | Sakshi
Sakshi News home page

హర్షిణికి కాంస్య పతకం

Published Tue, Nov 14 2017 10:38 AM | Last Updated on Tue, Nov 14 2017 10:38 AM

Harshini gets bronze medal in state level swimming - Sakshi

సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో బీహెచ్‌ఈఎల్‌ భారతీయ విద్యాభవన్స్‌ స్కూల్‌ విద్యార్థిని డి.హర్షిణి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ రామహనుమాన్, వైస్‌ ప్రిన్సిపాల్‌ నళిని రెడ్డి, శిక్షణ ఉపాధ్యాయుడు శేషుకుమార్‌ హర్షిణిని అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement