మళ్లీ ఫుట్‌బాల్ ఆడనున్న మారడోనా! | once again i will play the football -maradona | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫుట్‌బాల్ ఆడనున్న మారడోనా!

Published Tue, Feb 25 2014 1:22 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

మళ్లీ ఫుట్‌బాల్ ఆడనున్న మారడోనా! - Sakshi

మళ్లీ ఫుట్‌బాల్ ఆడనున్న మారడోనా!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు డిగో మారడోనా 53 ఏళ్ల వయసులో మళ్లీ సీరియస్‌గా ఆడబోతున్నారు.

 

అర్జెంటీనాలోని ఐదో టైర్ క్లబ్ టోర్నీలో డిపోర్టివో రియెస్ట్రా అనే క్లబ్ తరఫున ఈ దిగ్గజం బరిలోకి దిగనున్నారు. మార్చి 23న క్లబ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 1998 తర్వాత మళ్లీ మారడోనా సీరియస్‌గా ఫుట్‌బాల్ ఆడలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement