శతక్కొట్టిన ఫయాజ్, నదీమ్ | pasha bd cricket team declares at 413/9 | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన ఫయాజ్, నదీమ్

Published Sun, Jul 24 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

pasha bd cricket team declares at 413/9

పాషా బీడి 413/9 డిక్లేర్డ్  
 ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
 
హైదరాబాద్: పాషా బీడి బ్యాట్స్‌మెన్ ఫయాజ్ (174 బంతుల్లో 152; 19 ఫోర్లు, 2 సిక్సర్లు), నదీమ్ (131 బంతుల్లో 115; 15 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో శనివారం ఎంసీసీ జట్టుతో మొదలైన ఈ మ్యాచ్‌లో పాషా బీడి భారీస్కోరు సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 86.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అభినవ్ 34, జయచంద్ర 33 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement