దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు | south africa beats west indies 148 runs on second ODI | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు

Published Sun, Jan 18 2015 10:03 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు

దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు

జొహాన్నెస్బర్గ్: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. విండీస్ ను 148 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 440 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.

రామదిన్(57), స్మిత్(64) అర్థ సెంచరీలు సాధించారు. శామ్యూల్స్ 40, కార్టర్ 40, స్యామీ 25, హోల్డర్ 21, గేల్ 19 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కల్, ఫిలాండర్  రెండేసి వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement