జోహర్ బారు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా మూడో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-0 గోల్స్ తేడాతో గెలిచింది.
భారత్ తరఫున సుఖ్‌మోన్‌జింగ్ సింగ్ రెండు గోల్స్ చేయగా... ఇమ్రాన్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. ఈ విజయంతో భారత్ తొమ్మిది పాయింట్లతో మలేసియాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.
భారత్ హ్యాట్రిక్
Published Thu, Sep 26 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement