రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరిగింది: డీసీపీ | Balanagar dcp srinivas confarm to rave party in honey burg resorts | Sakshi
Sakshi News home page

రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరిగింది: డీసీపీ

Published Fri, Oct 24 2014 2:31 PM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

Balanagar dcp srinivas  confarm to rave party in honey burg resorts

మేడ్చల్ :  రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనీబర్గ్ రిసార్ట్స్లో గతరాత్రి రేవ్ పార్టీ జరిగిందని బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఏడుగురు నైజీరియర్లతో పాటు మరో ఏడుగురు బౌన్సర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న రిసార్ట్స్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. పోలీసుల దాడుల నేపథ్యంలో పలువురు యువతులు తప్పించుకున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement