ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్! | Fire between maoist and police at adilabad district forest | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్!

Published Thu, Jul 31 2014 1:22 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్! - Sakshi

ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్!

ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. మావోయిస్టులు సమావేశం అయినట్లు సమాచారంతో  తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా రొంపి సమీపంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.  కాగా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement