అర్జెంటైనాలో భూకంపం: ఒకరు మృతి | Moderate quake topples buildings, kills 1 in north Argentina | Sakshi
Sakshi News home page

అర్జెంటైనాలో భూకంపం: ఒకరు మృతి

Published Sat, Oct 17 2015 8:16 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

అర్జెంటైనాలో భూకంపం: ఒకరు మృతి

అర్జెంటైనాలో భూకంపం: ఒకరు మృతి

బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటైనా ఉత్తర ప్రాంతం సాల్టాలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం దాటికి ఓ మహిళ మృతి చెందిందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. కాగా సాల్టాలో ఈ రోజు వచ్చిన భూకంపం బలంగా వచ్చిందని... అర్జెంటైనా నేషనల్ సెసిమిక్ ప్రివెన్షన్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement