శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట | nri's recovery support to srinivas family through gofundme | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట

Published Fri, Feb 24 2017 9:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట

శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట

న్యూయార్క్: అమెరికాలో జాతివివక్షకు బలైన తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కూచిబొట్ల కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐలు అండగా నిలిచారు. 'గోఫండ్‌మీ' వెబ్‌సైట్‌ ద్వారా బాధితుడి కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐలు అండగా నిలిచారు. శ్రీనివాస్‌ కుటుంబానికి సుమారు 2 లక్షల డాలర్లు 'గోఫండ్‌మీ' ద్వారా విరాళాలు అందించారు. శ్రీనివాస్‌ కుటుంబానికి అండగా ఉంటామని అతడు పనిచేసిన గార్నిమ్‌ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో శ్రీనివాస్‌తో పాటు.. అలోక్‌ మదసానిపై తెల్లజాతి దుండగుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అలోక్‌ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement