1/12
హసన్‌పర్తి మండలం సీతంపేటలో ‘దీపావళి(నేతకాని) బతుకమ్మ’ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి
2/12
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో కేదారేశ్వరస్వామి వ్రతాన్ని ఆచరించారు. పురుషులే ఈ వ్రతాన్ని ఆచరించడం విశేషం
3/12
ఈ సందర్భంగా దేవుడి (ఎద్దులు) ప్రతిమలను ఊరేగించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేసి, ఉపవాస దీక్షను విరమించారు
4/12
ఈ సందర్భంగా చెరువు నుంచి నీటిని ఇంటికి తీసుకొచ్చి ప్రత్యేక గదిలో భద్రపరిచి పూజలు నిర్వహించారు
5/12
నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తున్న నేతకాని కులస్తులు
6/12
చెరువు వద్ద పూజలు..
7/12
జోడెద్దుల ప్రతిమల నిమజ్జనం..
8/12
9/12
10/12
11/12
12/12