జోరువానతో జల సవ్వడి | rain | Sakshi
Sakshi News home page

జోరువానతో జల సవ్వడి

Published Sat, Sep 24 2016 1:45 AM | Last Updated on

rain - Sakshi1
1/5

 వరుణుడు కరుణించాడు. ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయని పంచాంగకర్తలు, వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన మాటలను నిజం చేస్తూ గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలను కురిపించాడు. వరుణుడు కరుణ చూపడంతో మూడేళ్లుగా బోసిపోతున్న జలాశయాలకు జలకళ వచ్చింది. వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో, సింగూర్‌ గేట్లను ఎత్తడంతో నిజాంసాగరూ జలకళ సంతరించుకోనుంది.  వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.                                                                                             నిజామాబాద్‌  

rain - Sakshi2
2/5

rain - Sakshi3
3/5

rain - Sakshi4
4/5

rain - Sakshi5
5/5

Advertisement

పోల్

Advertisement