-
కనులు కనులు కలిసి...
‘‘మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య నటించిన ‘షష్టి పూర్తి’ ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. అందరూ చూడండి’’ అని హీరో రవితేజ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’.
-
చివరి ఇరవై నిమిషాలు కన్నీళ్లు ఆపుకోలేకపోయా: హీరో ఎన్టీఆర్
‘‘ఈ వేదికపైన ఎన్నోసార్లు నేను, అన్న (కల్యాణ్ రామ్) నిల్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు (హరికృష్ణ) రావడం, మాట్లాడటం జరిగింది. ఈరోజు విజయశాంతిగారు మాట్లాడుతుంటే మొదటిసారి వేదికపైన మా నాన్నగారు లేరనే లోటు తీరినట్టయింది.
Sun, Apr 13 2025 03:52 AM -
క్రిష్ 4లో?
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ రానున్న సంగతి తెలిసిందే. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాల్లో హీరోగా నటించిన హృతిక్ రోషన్... ‘క్రిష్ 4’ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు.
Sun, Apr 13 2025 03:44 AM -
ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం: హీరో ప్రదీప్
‘‘ఈ వేసవిలో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని ‘మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఆహ్వానిస్తున్నాం. మా సినిమా చూసి, థియేటర్స్ నుంచి బయటకొచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపిస్తోంది.
Sun, Apr 13 2025 03:37 AM -
వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి:వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు.
Sun, Apr 13 2025 03:23 AM -
సుప్రీంకోర్టు తీర్పు సబబే
సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన బిల్లులపై తమ నిర్ణయం వెలువరించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు.
Sun, Apr 13 2025 03:19 AM -
రైల్వేకోడూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలోనే టీడీపీ నూతన కార్యాలయంపై దాడి జరిపి అద్దాలు ధ్వంసం చేశారు.
Sun, Apr 13 2025 03:16 AM -
‘గడప గడపకు..’ ఆ బాలికకు మలుపు!
ఆస్పరి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతో మందికి ఆశాజ్యోతి వెలిగించిందనడానికి చక్కటి ఉదాహరణ.. నిర్మల.
Sun, Apr 13 2025 03:09 AM -
మామిడి.. భరోసా కొరవడి
సాక్షి ప్రతినిధి,ఏలూరు: మామిడి సాగుకు నూజివీడు ఖ్యాతిగాంచింది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా నూజివీడు మామిడికి మంచి పేరుతో పాటు డిమాండ్ ఉంది. అలాంటి మామిడి సాగు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది.
Sun, Apr 13 2025 02:36 AM -
బాబూ.. పని భారం తగ్గించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ తొలగింపు అనంతరం ప్రభుత్వం క్షేత్ర స్థాయి నుంచి ఏ సమాచారం సేకరించాలన్నా, సర్వేలు నిర్వహించాలన్నా ఆ పనులు పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకే అప్పగిస్తుం
Sun, Apr 13 2025 02:29 AM -
గోల్డెన్ డేస్..
ఆభరణం రూపంలోనే కాదు.. పెట్టుబడుల కోసమైనా, బహుమతిగా ఇవ్వాలన్నా బంగారం బంగారమే. భారతీయ సంస్కృతిలో పసిడి ఓ భాగమైపోయింది మరి. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Sun, Apr 13 2025 02:23 AM -
ఘనంగా ఉరుసు ఉత్సవం
కశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద వెలసి ఉన్న హజరత్ అన్సర్ మద్నీ ఔలియా దర్గా ఉరుసు షరీఫ్ (చందనోత్సవం) శనివారం ఘనంగా జరిగింది.
Sun, Apr 13 2025 02:21 AM -
బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో ర్యాలీ
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్య్సకారులు, ఉపాది కూలీలు శనివారం నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.
Sun, Apr 13 2025 02:21 AM -
వడగళ్ల వానతో అతలాకుతలం
అనకాపల్లి టౌన్/బుచ్చెయ్యపేట: జిల్లాలో పలుచోట్ల శనివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 35.6 డిగ్రీల సెల్సియస్‌తో ఎండ మండిపోగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది.
Sun, Apr 13 2025 02:21 AM -
ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్ధుల ప్రతిభ
పాయకరావుపేట : శనివారం ప్రకటించిన ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ తెలిపారు.
Sun, Apr 13 2025 02:21 AM -
బుచ్చెయ్యపేటలో తప్పిన పెను ప్రమాదం
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేటలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. బుచ్చెయ్యపేటకు చెందిన పాతాళ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మంగళాపురం గ్రామంలో తమ బంధువుల వివాహానికి వెళ్లాడు.
Sun, Apr 13 2025 02:21 AM -
సెక్యూరిటీ గార్డ్ కుమార్తెకు అత్యధిక మార్కులు
● ఇంటర్ ఫలితాల్లో కై ట్స్ విద్యార్థిని ప్రతిభSun, Apr 13 2025 02:21 AM -
● గోలీసోడాకు పునరుజ్జీవం తీసుకొచ్చిన యువ పారిశ్రామికవేత్త ఉదయ్‌కిరణ్‌రెడ్డి ● ‘అనంత’ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వైనం
అనంతపురం కల్చరల్: భారతదేశ సంప్రదాయ పానీయం గోలీసోడా. సుయ్‌మంటూ శబ్దం చేస్తూ గోలీని కిందికి దించి సోడా తాగుతుంటే దాని రుచి అద్భుతం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన సోడా దాహార్తి తీర్చే పానీయంగానే కాదు..
Sun, Apr 13 2025 02:21 AM -
రమణీయం.. రంగనాథుడి కల్యాణం
తాడిపత్రి: జయ జయ రంగనాథస్వామి నామ సంకీర్తనలు.. వేదపండితుల వేదోక్త మంత్రాల నడుమ రంగనాథుడి పరిణయ వేడుక రమణీయంగా జరిగింది.
Sun, Apr 13 2025 02:21 AM -
" />
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు.
Sun, Apr 13 2025 02:21 AM -
మెరిసిన మట్టిలో మాణిక్యాలు
అనంతపురం ఎడ్యుకేషన్: వారు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేదు. అంతా కూలినాలి చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారే. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులే. వారికి చదువులు లేవు కానీ పిల్లలపై గంపెడాశలైతే ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు.
Sun, Apr 13 2025 02:21 AM -
పోలీసులు వేధిస్తున్నారు!
తాడిపత్రిటౌన్: ‘పంచాయితీ’ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బంగారు వ్యాపారి గౌసుల్లా శుక్రవారం స్టేషన్ ఎదుటే సైనేడ్ తాగి బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే.
Sun, Apr 13 2025 02:21 AM -
చట్టాన్ని విరమించుకోకుంటే ఉగ్ర పోరాటం
హొసపేటె: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంజుమన్ ఖిద్మతే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది ముస్లిం సమాజ సభ్యులు శుక్రవారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి నిరసన తెలిపారు.
Sun, Apr 13 2025 02:19 AM -
పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటపై దాడి
రాయచూరు రూరల్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచిన ఘటన బాగల్కోటె జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
Sun, Apr 13 2025 02:19 AM -
‘టాప్’ లేపిన ఆటోడ్రైవర్ కుమార్తె
పుట్టపర్తి: ఇంటర్ ఫలితాల్లో జిల్లా ర్యాంకులు మారలేదు. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంతో పాటు రాష్ట్ర ర్యాంకు కూడా తగ్గాయి. శనివారం ఉదయం ఫలితాలు విడుదల కాగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈసారి 57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
Sun, Apr 13 2025 02:19 AM

Sun, Apr 13 2025 03:57 AM -