-
అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత
వాషింగ్టన్: అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ సాన్ డఫీని నామినేట్ చేస్తున్నట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
-
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్
Wed, Nov 20 2024 05:04 AM -
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది.
Wed, Nov 20 2024 04:54 AM -
2027లోగా పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారనే వాదనలో వాస్తవం లేదని..
Wed, Nov 20 2024 04:51 AM -
Russia-Ukraine war: కమ్ముకుంటున్న అణు మేఘాలు
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన.
Wed, Nov 20 2024 04:46 AM -
అభివృద్ధిపైనా అబద్ధాలే
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం..
Wed, Nov 20 2024 04:45 AM -
ప్రజారోగ్యంతో చెడుగుడు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 104, 108 నిర్వహణను అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా అంబులెన్స్‌లను మూలన పడేయగా..
Wed, Nov 20 2024 04:43 AM -
పల్లె రోడ్లపై పన్నుల మోత!
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్ చార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Wed, Nov 20 2024 04:26 AM -
పారిశుద్ధ్యంపై అవగాహన అవసరం
కోనేరుసెంటర్:పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బందరు మండలం చిన్నాపురం ఎంపీపీ పాఠశాలలో అధికారులతో కలిసి మరుగుదొడ్లకు రంగులు వేసే కార్యక్రమం నిర్వహించారు.
Wed, Nov 20 2024 02:07 AM -
పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కోనేరుసెంటర్:క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు.
Wed, Nov 20 2024 02:06 AM -
నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వేలమూరు గ్రామవాస్తవ్యులు కోయ వెంకట గౌరీ రత్నకుమారి రూ. 1,01,116 విరాళంగా ఆలయ సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణకు అందజేశారు.
Wed, Nov 20 2024 02:06 AM -
కంకిపాడులో ఉద్రిక్తత
కంకిపాడు: వైఎస్సార్ సీపీ నేతల అరెస్టుతో కంకిపాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి సర్కారు ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించటం వివాదాస్పదం అయింది. మంగళవారం చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే...
Wed, Nov 20 2024 02:06 AM -
మసకబారిన మత్స్యకారుల సంక్షేమం!
నాగాయలంక: కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం మసకబారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారుల కుటుంబాల్లో ఆవిష్కృతమైన కొత్త వెలుగులు ప్రస్తుతం కనుకరుగమవుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
Wed, Nov 20 2024 02:06 AM -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024u8లోయార్డుకు 43,356 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,356 మిర్చి బస్తాలు వచ్చాయి. 39,948 బస్తాలు అమ్మకాలు జరిగాయి.
Wed, Nov 20 2024 02:06 AM -
వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ కార్యనిర్వహణ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల మంగళవారం తీర్పునిచ్చారు.
Wed, Nov 20 2024 02:06 AM -
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి
కనుమూరు(పామర్రు): రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి చెందిన సంఘటన పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
Wed, Nov 20 2024 02:06 AM -
పెడనలో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
పెడన: పెడన బైపాస్ రోడ్‌లోని రైల్వే గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రైలు ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
Wed, Nov 20 2024 02:06 AM -
ఉద్యోగుల పనిష్మెంట్పై 70, 71 జీఓలను రద్దు చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్పై 70, 71 జీఓలను రద్దు చేయాలని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు.
Wed, Nov 20 2024 02:05 AM -
బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Wed, Nov 20 2024 02:05 AM -
ప్రమాదాల నివారణకు పటిష్ట భద్రత ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం ఆయన చాంబర్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..
Wed, Nov 20 2024 02:05 AM -
నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
Wed, Nov 20 2024 02:05 AM -
పెళ్లి రిజిస్ట్రేషన్‌కూ తిప్పలే
లబ్బీపేట(విజయవాడతూర్పు): పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు ఖర్చుతో కూడుకున్న అంశంగా తయారైంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లే ఉన్నా, మధ్యవర్తులు రూ.వేలల్లో తీసుకుంటున్నారు.
Wed, Nov 20 2024 02:05 AM -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఉయ్యూరు: ఉయ్యూరు పుల్లేరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఉయ్యూరు పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటరులో వంతెన వద్ద స్థానికులు కాలువలో మృతదేహాన్ని గుర్తించి, తమకు సమాచారం అందించారన్నారు.
Wed, Nov 20 2024 02:05 AM -
టెన్నిస్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో స్వర్ణం
విజయవాడస్పోర్ట్స్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో విజయవాడ క్రీడాకారుడు ఎం.మల్లికార్జునరావు గోల్డ్ మెడల్ సాధించారు.
Wed, Nov 20 2024 02:05 AM -
కార్మికుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష
విజయవాడస్పోర్ట్స్: పౌండ్రీ కార్మికుడిని లారీతో ఢీ కొట్టి, అతని మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ విజయవాడ మూడో అడిషనల్ చీఫ్ జుడి షియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పి.తిరుమలరావు మంగళవారం తీర్పునిచ్చారు.
Wed, Nov 20 2024 02:05 AM

Wed, Nov 20 2024 05:06 AM -