-
No Headline
ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా కూటమి ప్రభుత్వం జిల్లాలో భూ విలువల పెంపునకు సిద్ధమైంది. ఈమేరకు జిల్లా అధికారులు పెంపు నివేదికలు సిద్ధం చేసి, ముసాయిదాను జిల్లా రిజిస్ట్రార్,10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచారు.
-
నిర్ణయించిన ధరలు రూ.ల్లో (చదరపు అడుగుకు)
నిర్మాణం పట్టణం పంచాయతీ
నివాసిత భవనం
అపార్ట్మెంట్ 1,490 900
(ఒకటి,రెండు అంతస్తులు)
సెల్లార్,పార్కింగ్ 960 640
Mon, Dec 23 2024 01:31 AM -
బొజ్జన్న కొండకు భారీగా సందర్శకులు
తుమ్మపాల: అనకాపల్లి మండలం శంకరంలో గల బొజ్జన్నకొండకు ఆదివారం సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు.
Mon, Dec 23 2024 01:31 AM -
ప్రజల నడ్డి విరుస్తున్నారు
పేదలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల విద్యుత్ చార్జీలు పెంచారు.
Mon, Dec 23 2024 01:30 AM -
రైల్వే స్టేషన్లో తప్పిన ప్రమాదం
తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ప్రమాదం తప్పింది. స్టేషన్‌కి వచ్చిన ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఆది వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Mon, Dec 23 2024 01:30 AM -
మైమరపించిన మోహిని భస్మాసుర నృత్య రూపకం
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ఉత్సవాల్లో 3వ రోజు మద్దిలపాలెంలో కళాభారతి ఆడిటోరియంలో మోహినీ భస్మాసుర నృత్యరూపం ప్రేక్షకులు మైమరపించింది.
Mon, Dec 23 2024 01:30 AM -
" />
నమ్మకం కలిగింది
సాక్షి స్పెల్ బీ పరీక్ష కోసం కొద్దిరోజులుగా సన్నద్ధమయ్యాను. పరీక్ష బాగా రాశాను. దీంతో మరింత నమ్మకం కలిగింది. సబ్జెక్టును మెరుగుపరుచుకునేందుకు ఈ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి.
Mon, Dec 23 2024 01:30 AM -
డెకింగ్ కర్రలు విరిగి భవన నిర్మాణ కార్మికులకు గాయాలు
తుమ్మపాల : కాపుశెట్టివానిపాలెంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం వద్ద ఆదివారం డెకింగ్ కర్రలు విరిగిపోయి ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిని ఆనుకుని ఆస్పత్రి నిర్మాణం కోసం అండర్ గ్రౌండ్, రెండంతస్తుల భవన నిర్మాణ జరుగుతోంది.
Mon, Dec 23 2024 01:30 AM -
పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
రాంబిల్లి(యలమంచిలి) : రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామం సమీపంలో యలమంచిలి–గాజువాక బైపాస్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణికులను తీసుకువెళుతు న్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
Mon, Dec 23 2024 01:30 AM -
బాల వికాస్ గురువులకు శిక్షణ తరగతులు
దేవరాపల్లి : మండలంలోని కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల బాల వికాస్ గురువులకు మానవత విలువలపై శిక్షణ తరగతులను నిర్వహించారు.
Mon, Dec 23 2024 01:30 AM -
ఆ చోరీకి పాల్పడింది ‘తార్ గ్యాంగ్’
పీఎం పాలెం: భారీ చోరీని నగర పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది అంతర రాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించారు. సుమారు 5 నెలల పాటు దర్యాప్తు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. నేరవిభాగం ఏసీపీ ఏ. వెంటరావు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Mon, Dec 23 2024 01:30 AM -
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ సెమీఫైనల్
సీతమ్మధార: ‘సాక్షి’ స్పెల్ బీ రీజినల్ సెమీఫైనల్ పరీక్షకు విశేష స్పందన లభించింది. సాక్షి మీడియా ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని శ్రీ విశ్వ స్కూల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు.
Mon, Dec 23 2024 01:30 AM -
అలరిస్తున్న నాటిక ప్రదర్శనలు
అనకాపల్లి : స్థానిక జార్జీక్లబ్ ఆవరణలో రెండో రోజైన ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను క్లబ్ ప్రధాన కార్యదర్శి బుద్దకాశీ విశ్వేశ్వరరావు ప్రారంభించారు.
Mon, Dec 23 2024 01:29 AM -
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
అనకాపల్లి : బవులవాడ గ్రామంలో స్టోన్ క్రషర్లో పనిచేస్తున్న లారీ డ్రైవర్ చవితిని నాగ సత్య సన్యాసిరావు(47) శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు రూరల్ సీఐ అశోక్‌కుమార్ ఆదివారం చెప్పారు. సీఐ కథనం మేరకు వివరాలివి.
Mon, Dec 23 2024 01:29 AM -
విధులకు వెళుతూ..విధి కాటేసి..
రాంబిల్లి (యలమంచిలి) : బాబూ విజయ్ లేవరా అంటూ ....ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించేలా చేసింది.
Mon, Dec 23 2024 01:29 AM -
‘జింక మాంసం’ ఘటనలో నలుగురిపై కేసు
రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు గ్రామం ముంజవరప్పాడులో దుప్పి (చుక్కల జింక) మాంసం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఆదివారం తెలిపారు.
Mon, Dec 23 2024 01:29 AM -
స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
హుకుంపేట: స్వయం ఉపాధితో గిరిజన మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ సూచించారు.మండలంలోని గడుగుపల్లిలో శ్రీ సత్యసాయి గిరిజన సేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సత్యసాయి ప్రేమమృత వృత్తి నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
Mon, Dec 23 2024 01:29 AM -
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
రంపచోడవరం : గురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక ఐటీడీఏ ఎదుట చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 37వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
Mon, Dec 23 2024 01:29 AM -
వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకట్Mon, Dec 23 2024 01:29 AM -
అనర్హుడికి కాఫీ ఇన్చార్జి ఏడీగా అందలం
పాడేరు రూరల్: జిల్లా కేంద్రంలో కాఫీ విభాగం ఇన్చార్జి ఏడీగా అనర్హుడిని నియమించడం తగదని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మన్నపడాల్, బాలదేవ్ విమర్శించారు.
Mon, Dec 23 2024 01:29 AM -
న్యూస్‌రీల్
ఫిబ్రవరి 9న రేల పండగ
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట
ప్రచార కార్యదర్శి సోడె మురళి
● విజయవంతం చేయాలని పిలుపు
Mon, Dec 23 2024 01:29 AM -
మళ్లీ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
చింతపల్లి: మన్యంలో మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇటీవల అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. శీతల గాలులు, చలితీవ్రత, మంచు ప్రభావం తగ్గింది. కనిష్టఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది.
Mon, Dec 23 2024 01:29 AM -
పర్యాటక ప్రాంతాలు కిటకిట
చింతపల్లి: మండలంలో లంబసింగికి పర్యాటకుల తాకిడి నెలకొంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఆదివారం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్నారు. చెరువుల వేనం వ్యూపాయింట్‌కు తరలివెళ్లారు. తాజంగి జలాశయం వద్ద ఆదివారం సాయంత్రం వరకు పర్యాటకులు వస్తూనే ఉన్నారు.
Mon, Dec 23 2024 01:28 AM -
" />
అర్థాలు తెలిశాయి
సాక్షి స్పెల్ బీ మాకు ఎంతో ఉపయోగపడింది. ఇంగ్లిష్‌లో లోతైన అర్థాలు తెలిశాయి. స్టేజీపై మాట్లాడేందుకు మా భాషను మెరుగుపరుచుకోవచ్చు. సాక్షికి ధన్యవాదాలు.
– ఎస్.విష్ణు శ్రీప్రియ, ఏడో తరగతి, కేకేఆర్ గౌతమి స్కూల్, ఎంవీపీకాలనీ, విశాఖపట్నం,
Mon, Dec 23 2024 01:28 AM -
క్రాస్ కంట్రీ జిల్లా జట్ల ఎంపిక
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికను ఆదివారం పోర్ట్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో మెన్, వుమెన్, అండర్ 20,18,16 బాల బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి.
Mon, Dec 23 2024 01:28 AM