-
పాక్‌కు పరాభవం
కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకుంది.
-
కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం.
Thu, Feb 20 2025 12:55 AM -
బాపు ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది – నాగ్ అశ్విన్
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్‌ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు.
Thu, Feb 20 2025 12:53 AM -
బాలీవుడ్ బులాయా
నార్త్ నుంచి సౌత్‌కి వచ్చే కథానాయికల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే సీన్ మారింది. ఇప్పుడు దక్షిణాదిన పాపులర్ అయిన కథానాయికలను బాలీవుడ్ బులాయా (బాలీవుడ్ పిలిచింది).
Thu, Feb 20 2025 12:49 AM -
...నియమించేటపుడు కళ్లు మూసుకున్నాడు.. ఇప్పుడు చెవులు మూసుకుంటున్నాడు మన సారు..!!

Thu, Feb 20 2025 12:41 AM -
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్‌కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్‌లు తప్పడం లేదు.
Thu, Feb 20 2025 12:36 AM -
ఉద్యోగ భద్రత కల్పించండి
గజపతినగరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా అతిథి అధ్యా పకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇజ్జరోతు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Thu, Feb 20 2025 12:35 AM -
ఉత్సాహంగా శరీర సౌష్టవ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఉత్సాహంగా సాగాయి. యువతను ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్ర స్థాయిలో మొదటిసారిగా పోటీలు జరగడంతో వివిధ జిల్లాల నుంచి ఔత్సాహికులు హాజరయ్యారు.
Thu, Feb 20 2025 12:35 AM -
జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు
విజయనగరం ఫోర్ట్: గులియన్ బర్రీ సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Feb 20 2025 12:35 AM -
వసతిగృహం సందర్శన
విజయనగరం లీగల్: హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ కుమార్ సుంకరవీధిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహాన్ని బుధవారం సందర్శించారు.
Thu, Feb 20 2025 12:35 AM -
వై.ఎస్.జగన్‌తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం:
Thu, Feb 20 2025 12:35 AM -
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీఏపీ) బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
Thu, Feb 20 2025 12:35 AM -
ఉపాధికల్పనలో అలసత్వం..!
విజయనగరం ఫోర్ట్:
Thu, Feb 20 2025 12:35 AM -
ఆశ్రమ పాఠశాలలకు కోడిగుడ్డు కట్
సీతంపేట: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం ఎండమావిగా మారుతోంది. కొద్ది రోజుల కిందట అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు.
Thu, Feb 20 2025 12:35 AM -
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్‌బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
Thu, Feb 20 2025 12:34 AM -
నేటి నుంచి ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీలు
నెల్లిమర్ల: కళలకు కాణాచి, కళాకారుల గ్రామం నగర పంచాయతీలోని జరజాపుపేటలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీ ఆరిపాక బ్రహ్మానందం స్మారక రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి.
Thu, Feb 20 2025 12:34 AM -
ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
పూసపాటిరేగ: జిల్లాలో తీరప్రాంతమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.
Thu, Feb 20 2025 12:34 AM -
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన మెడికల్‌షాపు నిర్వాహకుడు తానుచేసిన అప్పులను స్థిరాస్తులు విక్రయించి తీర్చడానికి పెద్దల సమక్షంలో బాదితుల ముందు నిర్ణయించారు. బుధవారం మెడికల్‌షాపు నిర్వాహకుడితో పాటు అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు.
Thu, Feb 20 2025 12:34 AM -
పాకలు పీకేశారు..!
● మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు
● భారీగా పోలీసుల మోహరింపు
Thu, Feb 20 2025 12:34 AM -
వ్యక్తిపై కత్తితో దాడి
దత్తిరాజేరు: మండలంలోని కె.కృష్ణాపురంలో మంగళవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న పెళ్లి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా గ్రామానికి చెందిన సుమల పైడిపునాయుడికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ బూర్జవలస ఎస్సై రాజేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
Thu, Feb 20 2025 12:34 AM -
ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు
చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు.
Thu, Feb 20 2025 12:34 AM -
గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
పార్వతీపురం: WÇf¯]l {V>Ð]l*-ÌZÏ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*-ÌS¯]l$ MýS͵…^ól…-§ýl$MýS$ {糿¶æ$-™èlÓ… AÐ]l$-Ë$ ^ólçÜ$¢¯]l² yîlH&gôæ-iĶæÊi M>Æý‡Å-{MýSÐ]l$… ÐólVýS-Ð]l…-™èl…-V> ^ólĶæ*-ÌS° Isîæ-yîlH ï³K AÔ¶æ$-™ø‹Ù }ÐéçÜ¢Ð]l A«¨M>Æý‡$-ÌSMýS$ B§ól-Õ…^éÆý‡$.
Thu, Feb 20 2025 12:34 AM -
బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
దత్తిరాజేరు: మండలంలోని ఇంగిపలాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 179లో ఎకరా 60 సెంట్లు బారిక బంద దురాక్రమణపై సాక్షిలో వ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.
Thu, Feb 20 2025 12:34 AM -
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఈసెంట్రా 2కే25’ పేరుతో రెండురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది.
Thu, Feb 20 2025 12:33 AM -
23న ఉత్తరాంధ్ర స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ.జ్వాలాముఖి బుధవారం తెలిపారు.
Thu, Feb 20 2025 12:33 AM

Thu, Feb 20 2025 01:07 AM -