-
మహాశివరాత్రికి 3,000 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్ర ముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు లు నడపనుంది. 43 శైవ క్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
-
సుంకాల భారం అమెరికాపైనే!
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఔషధ ఎగుమతుల్లో యూఎస్ మార్కెట్ తొలి స్థానంలో ఉంది.
Sun, Feb 23 2025 02:41 AM -
గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది.
Sun, Feb 23 2025 02:21 AM -
నీళ్లు దూకని సొరంగాలు!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి.
Sun, Feb 23 2025 02:20 AM -
No Headline
సినిమా షూటింగ్లో
కొండారెడ్డి బురుజు వద్ద
సినీ హీరో మహేష్ (ఫైల్)
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్
Sun, Feb 23 2025 02:09 AM -
నేడు ‘మాలల యుద్ధగర్జన’
కర్నూలు(అర్బన్): రిజర్వేషన్లలో ఎస్సీ ఉప వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం కర్నూలులో భారీగా రాయలసీమ మాలల యుద్ధగర్జన సభను నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల జేఏసీ కన్వీనర్ యాట ఓబులేసు, గౌరవాధ్యక్షులు గోన నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ..
Sun, Feb 23 2025 02:09 AM -
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
బొమ్మలసత్రం: టెక్కె మార్కెట్ యార్డు సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ (45) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో స్టాంప్ రైటర్‌గా పని చేస్తున్నా డు.
Sun, Feb 23 2025 02:09 AM -
" />
చిత్ర పరిశ్రమకు కర్నూలు కలిసి వస్తోంది
రాష్ట్ర విజన తర్వాత సినిమా రంగం హైదరాబాద్‌లో స్ధిరపడింది. కర్నూలు జిల్లాలో షూటింగ్ జరిగితే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ దర్శకులకు ఉంది. హైదరాబాద్ సిటీకి కర్నూలు దగ్గరగా ఉంది. కర్నూలులో షూటింగ్ స్పాట్లు ఉండటం సినీవాళ్లకు కలిసి వస్తోంది.
Sun, Feb 23 2025 02:08 AM -
15 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
కర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష రాసే వారు 15 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Sun, Feb 23 2025 02:08 AM -
మారిన ప్రశ్నపత్రం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం (ఆర్యూ) పరిధిలో శనివారం డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. రియల్ ఎనాలసిస్ ప్రశ్నపత్రానికి బదులు అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు.ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి విద్యా ర్థులు తీసుకెళ్లారు.
Sun, Feb 23 2025 02:08 AM -
వేరుశనగకు దక్కని మద్దతు ధర
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగకు మద్దతు ధర లభించడం లేదు. మొత్తం 1,656 క్వింటాళ్ల దిగుబడి రాగా మధ్య ధర రూ.6,379 పలికింది. క్వింటాకు కనిష్టంగా రూ.3,289 ధర ఇచ్చారు.
Sun, Feb 23 2025 02:08 AM -
రేనాటి సూరీడు ‘ఉయ్యాలవాడ’
కర్నూలు కల్చరల్: రేనాటి సూరీడు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని వక్తలు అన్నారు. కర్నూలు ఎ.క్యాంప్‌లోని నరసింహారెడ్డి విగ్రహం వద్ద ఉయ్యాలవాడ వర్ధంతిని ఉయ్యాలవాడ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Sun, Feb 23 2025 02:08 AM -
No Headline
మహిళల కోలాటం
Sun, Feb 23 2025 02:08 AM -
ఓర్వకల్లు సమీపంలోని రాక్ గార్డెన్స్.. సినిమా చిత్రీకరణకు భళా అనిపిస్తోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు రాజసం చిత్రాల్లో కనిపిస్తోంది. అహోబిల క్షేత్రం పలు సినిమాల్లో కనిపించి ప్రేక్షకులకు ఆధ్యాత్మికతను పంచుతోంది. యాగంటి క్షేత్రంలో సైతం సినిమాల చిత్రీక
సినిమాల చిత్రీకరణకు ముఖ్య ప్రాంతాలు ఇవీ..
● కొండారెడ్డి బురుజు వేదికగా ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు, సమరసింహారెడ్డి, సీతయ్య, ప్రేమించు కుందాం రాం.. తదితర సినిమాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు.

భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగండి
శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి తరలివచ్చిన భక్తులతో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.
Sun, Feb 23 2025 02:08 AM -
పాదయాత్ర భక్తుల భద్రతపై నిఘా
● కె లాసద్వారం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
Sun, Feb 23 2025 02:08 AM -
పెళ్లిపెద్దకు ఆహ్వానం
మహానంది/నంద్యాల(వ్యవసాయం): మహాశివరా త్రి సందర్భంగా మహానందిలో జరిగే కల్యాణోత్సవానికి పెళ్లిపెద్దగా వ్యవహరించే నంద్యాల బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించేందుకు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామి శనివారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
టీడీపీ నేతలు దాడులు చేస్తే కేసు నమోదు చేయరా?
కర్నూలు(అర్బన్): ‘టీడీపీ నేతలు దురుద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసినా పోలీసులు కేసు నమోదు చేయరా’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.
Sun, Feb 23 2025 02:08 AM -
ప్రతి జర్నలిస్టు ఈ–శ్రమ్ కార్డును పొందండి
కర్నూలు(సెంట్రల్): సామాజిక భద్రతకు ప్రతి జర్నలిస్టు ఈ–శ్రమ్ కార్డును పొందాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు అన్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
చెత్త రహిత గ్రామాలే లక్ష్యం
కర్నూలు(అర్బన్): జిల్లాలో చెత్త రహిత గ్రామ పంచాయతీలే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు.
Sun, Feb 23 2025 02:08 AM -
రైలు నుంచి పడి యువకుడి మృతి?
ఆదోని సెంట్రల్: రైలు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య శనివారం విలేకరుల కు తెలిపారు. రైలు నుంచి ప్రమాదవశా త్తు జారి పడ్డారా.. ఆత్మహత్యకు పాల్పడ్డారా విషయం తెలియలేదన్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
శివయ్యా.. శరణు..శరణు !
ఇల కై లాసమైన శ్రీగిరిలో ప్రణవనాదం హోరెత్తుతోంది. నల్లమల గిరుల్లో భక్తుల మల్లన్న న్మాసరణ మారుమోగుతోంది. శివయ్యా.. శరణు శరణు అంటూ మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం
● ఎస్పీఎఫ్ డీజీపీ త్రివిక్రమ్ వర్మ
Sun, Feb 23 2025 02:08 AM

Sun, Feb 23 2025 02:46 AM -