లాంతరు విక్రయిస్తూ అరెస్ట్
విజయనగరం: అది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి లాంతరు. అలాంటి హరికేన్ లాంతరును 10 లక్షలకు విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు రెడ్ హాండెడ్ గా పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటనలో ముఠాకు చెందిన అయిదుగురిని బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేశారు.