Dimple Hayathi
-
డింపుల్ హయాతి గ్లామర్‌తో ఇచ్చిపడేసిందిగా..! (ఫోటోలు)
-
మియాపూర్‌లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
-
Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి (ఫొటోలు)
-
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
Dimple Hayathi: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పూజలు (ఫొటోలు)
-
గామా అవార్డ్స్ మెరిసిన తారలు (ఫొటోలు)
-
Dimple Hayathi HD Photos: కత్తి లాంటి ఫోజులతో డింపుల్ హయాతి ఫోటోలు.. కొత్తందాలు చూశారా?
-
శ్రియ గ్లామర్ ట్రీట్.. అలా రెచ్చగొట్టేస్తున్న తెలుగు హీరోయిన్!
రెచ్చిపోయిన శ్రియ.. చూస్తే మెల్డ్ అయిపోవడం పక్కా వెరైటీ ముక్కుపుడకతో డిఫరెంట్‌గా కనిపిస్తున్న అనుపమ నాభి చూపిస్తూ టెంప్ట్ అయ్యేలా చేస్తున్న మాళవిక మోహనన్ అక్కతో కలిసి క్యూట్ పోజులిచ్చిన బ్యూటీ ఆలియా భట్ అలాంటి డ్రస్‌లో కనిపించిన తెలుగమ్మాయి శ్రియ ధన్వంతరి నడుము మడతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డింపుల్ హయతి ఊటీలో చిల్ అవుతున్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో 'మీర్జాపుర్' బ్యూటీ శ్రియ పిల్గొంకర్ View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
డింపుల్ హయత్‌కు గోల్డెన్ ఛాన్స్.. స్టార్ హీరోతో సినిమా
కోలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన నటుడు విజయ్‌సేతుపతి. ఆ తరువాత కథానాయకుడు స్థాయికి ఎదిగారు. అలా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈయన ఆ తరువాత ప్రతినాయకుడిగానూ సత్తా చాటుతూ వచ్చారు. ఇటీవల హిందీ చిత్రం జవాన్‌లో షారూఖ్‌ఖాన్‌తో ఢీకొని సక్సెస్ అయ్యారు. మళ్లీ వరుసగా కథానాయకుడు పాత్రలో నటిస్తున్న విజయ్‌సేతుపతి ఇకపై విలన్‌గా నటించనని స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అలా ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి 'ట్రైన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఇది స్వతంత్య్ర నేపథ్యంలో సాగే ట్రైన్ ట్రావెలింగ్ కథా చిత్రం కావడంతో దీనికి ట్రైన్ అనే టైటిల్ నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో విజయ్‌సేతుపతి సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో డింపుల్ హయత్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఈరా దయానంద్, నాజర్, భావన, బట్లు పృథీరాజా, కేఎస్ రవికుమార్, రూడీసేతు, గణేష్ వెంకట్రామన్, కనిహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్‌నే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పాసియా పాతిమా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు వెట్రిమారన్, నాజర్, నిర్మాత మురళిరామస్వామి, రాధాకృష్ణన్, ఎస్.కదిరేశన్, అన్బుచెలియన్ హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. -
గోపీచంద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీకి వచ్చేస్తోన్న రామబాణం!
మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. (ఇది చదవండి: బాలీవుడ్లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! ) మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..) -
కూకట్పల్లి షాపింగ్‌మాల్‌లో డింపుల్ హయాతి సందడి (ఫొటోలు)
-
బీచ్‌లో రకుల్.. బ్లాక్ చీరలో ఆలియా హాట్నెస్!
బీచ్ ఒడ్డున రకుల్ ప్రీత్ రచ్చ బ్లాక్ చీరలో ఆలియా భట్ మెల్టింగ్ పోజులు జాలీ డ్రస్ లో మృణాల్ ఠాకుర్ హాట్నెస్ అందాల విందు చేసిన కేతిక శర్మ బార్బీ డాల్‌లా తయారైన ప్రగ్యా జైస్వాల్ సిల్క్ చొక్కాలో డింపుల్ హీటెక్కించే స్టిల్స్ క్యూట్‌గా చూస్తూ కవ్విస్తున్న దీపికా పదుకొణె వాష్ రూమ్‌లో రష్మిక డిఫరెంట్ పోజులు View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారు?
బంజారాహిల్స్: ట్రాఫిక్‌లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి డింపుల్ హయతి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఫొటోను ట్యాగ్ చేస్తూ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి ఘోరంగా ఉందని, ఇంటికి చేరుకోవాలంటే గంటకుపైగా సమయం పడుతుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఒక వేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి..? మళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా..? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు అంటూ పోస్టు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నగర వాసులు ఆమెను సమర్ధిస్తూ రీ ట్వీట్లు చేశారు. ఆమెను సమర్థించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. హైదరబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజ, యాగం వంటి కార్యక్రమాలు జరిపించింది. అలా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయిపోయింది. ఈ బ్యూటీ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఆమె అసహనానికి గురైంది. దీంతో ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది. (ఇదీ చదవండి: దేవుడు ఉన్నాడు.. వాళ్లు అన్యాయం చేస్తే ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) అంతటితో ఆగకుండా ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎదైనా మెడికల్ ఎమర్జెన్స్తో ఉన్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం ఏమైన డీజల్,పెట్రోల్ ఉచితంగా ఇస్తుందా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇంకేముంది హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కుంటున్న వారు డింపుల్‌ను సపోర్ట్ చేస్తున్నారు. హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో యూ టర్న్ అయ్యే పాయింట్లు కొన్ని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతిలు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య కార్ పార్కింగ్ వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఆ గొడవ కోర్టు వరకు వెల్లడంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతన్ని టార్గెట్ చేసేందుకే డింపుల్ ఈ తరహా ట్వీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. I mean seriously this is getting worse than anything just to reach your house it takes more than an hour now where’s the traffic dcps ? What if there is a medical emergency? Can we even step out in Hyderabad ? We don’t get fuel free dear government. @KTRBRS @TelanganaCMO pic.twitter.com/0Z4oCblc3K — Dimple Hayathi (@DimpleHayathi) July 19, 2023 -
Dimple Hayathi : చీరలో డింపుల్ హయాతి వయ్యారాలు (ఫోటోలు)
-
చీరకట్టులో మెరిసిపోతున్న డింపుల్.. వర్షంలో ఆదిపురుష్ భామ!
►వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్! ►బ్లాక్ డ్రెస్‌లో శాకుంతలం నటి అనన్య నాగళ్ల! ►వైట్ శారీలో మెరిసిపోతున్న డింపుల్ హయాతి! ►బ్లాక్ అవుట్ ఫిట్‌లో అతుల్య రవి పోజులు! ►ఫుల్‌గా చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్! ►కలర్‌ఫుల్ డ్రెస్‌లో తేజస్వీ ప్రకాశ్ లుక్స్! View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) -
వేణుస్వామితో మరో హీరోయిన్ స్పెషల్ పూజలు
సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఈయన.. గతంలో పలువురు హీరోయిన్లతో పూజలు చేయించారు. రష్మిక, నిధి అగర్వాల్ తదితరులు ఈ జాబితాలో ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో ప్రముఖ హీరోయిన్ చేరింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) హీరోయిన్ డింపుల్ హయాతి గత కొన్నిరోజుల ముందు వార్తల్లో నిలిచింది. జూబ్లీహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లోనే ఉంటున్న ఈమె.. కొత్తగా ఆ అపార్ట్మెంట్లోకి వచ్చిన ఓ పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగింది. పార్కింగ్ కోసమే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సదరు పోలీస్ అధికారి డింపుల్ పై కేసు పెట్టాడు. ఇప్పుడు దాని నుంచి ఉపశమనం పొందేందుకే డింపుల్.. ఈ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. డింపుల్ హయతి ఉంటున్న ఇంట్లో వేదమంత్రాల నడుమ వేణుస్వామి పూజ, యాగం లాంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఖిలాడి, రామబాణం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన డింపుల్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఇండియన్ 2'లో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!) -
డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!
ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డే, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ కోర్టుపై డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు..) తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేసింది. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తప్పుడు కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొంది. అయితే డింపుల్ హయాతికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయాతి దాడి చేశారన్న ఆరోపణలతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
డీసీపీతో గొడవ.. బాయ్‌ఫ్రెండ్ మ్యాటర్ లీక్ కావడంతో డింపుల్ అప్సెట్!
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తుంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న డింపుల్ ఇప్పుడు ఈ ఇష్యూతో అనసరంగా తన రిలేషన్షిప్ విషయం బయటపడిందని ఫీల్ అవుతుందట. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. అయితే డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్ బాయ్‌ఫ్రెండ్ గురించి లీక్ అయ్యింది. ఈ విషయంపైనే డింపుల్ చాలా అసహనంగా ఉందట. కాగా డింపుల్ హయతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని తెలుస్తుంది. అతను గ్రాఫిక్ డిజైనర్ అట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. -
డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది
హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. -
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోపీచంద్ 'రామబాణం' మూవీ
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలయ్యింది.జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలను పోషించారు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
డింపుల్ డిష్యుం డిష్యుం
-
ఐపీఎస్‌తో గొడవ.. హాట్ టాపిక్‌గా హీరోయిన్ డింపుల్ హయాతి (ఫొటోలు)
-
సినీ నటి డింపుల్ హయతితో ఎలాంటి గొడవలు లేవు: ట్రాఫిక్ డీసీపీ
-
'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు'
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హీరోయిన్ డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని రోడ్డు మీద సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో తాము లీగల్‌గానే పోరాటం చేస్తామని వెల్లడించారు. (ఇది చదవండి:డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!) డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ..'డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు రాష్‌గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతాను అని బెదిరించడంతో.. తిరిగి డింపుల్పైనే కేసు పెట్టారు. ఆమెను వేధించాలనేదే డీసీపీ ఉద్దేశం. క్వార్టర్స్‌లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు.' అంటూ ఆరోపించారు. #heroinepolicecase #DimpleHayathi పై తప్పుడు కేస్ పెట్టారు అంటున్న #డింపుల్ లాయర్ Advocate questions #ips why cement bricks & traffic #triangles came into apartment parking area. ? Lot of turns & twists in this case against @DimpleHayathi Truth need to comeout.#18fms #18f pic.twitter.com/sn8nScTAZM — Narayana Pragada (@pragada1) May 23, 2023 లీగల్‌గానే ఫైట్ చేస్తాం: సత్యనారాయణ న్యాయవాది మాట్లాడుతూ.. 'సిమెంట్ బ్రిక్స్ తేవాలి అంటే.. చిన్న క్రేన్‌తో తేవాలి. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలి. ప్రభుత్వ ప్రాపర్టీని మిస్ యూజ్ చేస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా?. అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడతారా? ఒక సెలబ్రిటీగా.. అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేసింది.. కానీ తీసుకోలేదు. 4 గంటలు పీఎస్‌లో కూర్చోపెట్టారు. ఈ కేసులో మేము లీగల్‌గానే ఫైట్ చేస్తాం.' అని అన్నారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) -
డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌తో పాటు తన స్నేహితుడు డేవిడ్‌పై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేశారని డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించాడు. (ఇది చదవండి: హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు) అయితే ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకొచ్చింది. హీరోయిన్ డింపుల్ హయాతి కారుకు పోలీసులు వరుసగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసుపై డింపుల్ హయాతి పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేసింది. Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో) అసలేం జరిగిందంటే? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పిపుచ్చుకోలేరు: డింపుల్
-
సినీ నటి డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు
-
డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు.. స్పందించిన నటి
రామబాణం ఫేం డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు) ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. Using power doesn’t stop any mistake . 😂 — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 -
ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు..
బంజారాహిల్స్: ఐపీఎస్ అధికారి అధికారిక కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిన ఘటనలో సినీ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ హుడా ఎన్క్లేవ్ జర్నలిస్టు కాలనీలోని ఎస్కేఆర్ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ఐపీఎస్ అధికారి ఫ్లాట్‌లో అద్దెకుంటున్నారు. ఇదే అపార్ట్‌మెంట్స్‌లో సినీ నటి డింపుల్ హయతి కూడా అద్దెకుంటున్నారు. ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి అధికారిక వాహనాన్ని (టీఎస్ 09 పీఏ 1744) అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేశారు. అయితే సదరు నటి డింపుల్ ఈ వాహనాన్ని తరచూ కాలితో తన్నడమే కాకుండా తన కాబోయే భర్త డేవిడ్‌తో కలిసి బెంజి కారు (ఏపీ 09 సీఎల్ 0927)తో రివర్స్ తీసుకొచ్చి డ్యామేజీ చేస్తున్నట్లు గుర్తించిన కారు డ్రైవర్ ఇదేమిటని పలుమార్లు ప్రశ్నించారు. మీ సార్ ఐపీఎస్ అధికారి అయితే మేం భయపడాలా అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడటమే కాకుండా పోలీసులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నది. ఈ కారుకు భద్రతగా ఏర్పాటు చేసిన కోన్స్‌ను కూడా ఆమె పీకిపడేసేది. డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడం, గన్మెన్లను బెదిరించడం నిత్యకృత్యంగా పెట్టుకుంది. ఏనాడూ సదరు అధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. గన్మెన్లు, డ్రైవర్ నచ్చజెప్పేందుకు చూసినా ఆమె వినిపించుకోకపోగా ఆగడాలు రోజురోజుకు శృతిమించాయి. దీంతో అధికారి డ్రైవర్ చేతన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్‌పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 353, 341, 279 కింద కేసు నమోదు చేసి సోమవారం విచారణకు పిలిపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఐపీఎస్ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్కేఆర్ ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లోని టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారట. అయితే ఐపీఎస్ అధికారి కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తన్నడం వంటివి చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డీసీపీ వాహనాన్ని డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్, ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె డింపుల్ గోపీచంద్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటించింది. -
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ
టైటిల్: రామబాణం నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తదితరులు నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దర్శకత్వం: శ్రీవాస్ సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రీ పళనిస్వామి ఎడిటర్: ప్రవీణ్ పూడి మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది. అన్నదమ్ముల రిలేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో భిన్నమైన ఎలివేషన్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. రాజారాం(జగపతిబాబు), భువనేశ్వరి(ఖుష్బూ ఆర్గానిక్ ఫుడ్ హోటల్ వ్యాపారం చేస్తుంటారు. రాజారాంకు తమ్ముడి విక్కీ( గోపీచంద్) బిజినెస్‌లో సాయంగా ఉంటాడు. అక్కడే పాపారావు(నాజర్) హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రాజారాం తక్కువ ధరకే ఫుడ్ అందించడాన్ని ఓర్వలేని పాపారావు.. జగపతిబాబుతో గొడవలకు దిగుతాడు. ఇది చూసి సహించలేని విక్కీ.. పాపారావు గోడౌన్‌ను తగలబెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రాజారాం.. విక్కీని మందలిస్తాడు. నీతి, నిజాయితీ అనుకుంటూ తిరిగే రాజారాం తీరు నచ్చక చిన్నప్పుడే కోల్‌కతాకు పారిపోతాడు విక్కీ. అక్కడ గుప్తా అనే వ్యక్తి విక్కీని చేరదీస్తాడు. ఆ తర్వాత కోల్‌కతాను తన గుప్పిట్లో పెట్టుకున్న డాన్ ముఖర్జీ సామ్రాజ్యాన్ని కూలదోసి.. తానే విక్కీ భాయ్‌గా చెలామణి అవుతాడు. అదేక్రమంలో భైరవి(డింపుల్ హయాతి)ప్రేమిస్తాడు. భైరవిని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్కీకి భైరవి నాన్న(సచిన్ ఖేడేకర్) ఓ కండీషన్ పెడతాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తాడు విక్కీ. (చదవండి: నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నా : సెల్వ రాఘవన్) కోల్‌కతా నుంచి వచ్చిన విక్కీని.. అన్న రాజారాం సంతోషంతో ఆహ్వానిస్తాడు. అయిదే పాపారావు(నాజర్), అతని అల్లుడు జీకే(తరుణ్ అరోరా)తో జరిగిన గొడవల గురించి విక్కీకి తెలియకుండా జాగ్రత్తపడతాడు రాజారాం. అదేవిధంగా విక్కీ సైతం తన కోల్‌కతాలో భాయ్ అన్న విషయాన్ని దాచిపెడతాడు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో రాజా రాంను వ్యాపారంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తారు నాజర్, జీకే. అసలు వాళ్లిద్దరూ రాజారాంను ఢీ కొట్టేందుకు చేసిన ప్లానేంటి? కోల్‌కతా నుంచి వచ్చిన విక్కీ ఏం చేశాడు? విక్కీకి భైరవి నాన్న పెట్టిన కండీషన్ ఏంటి? అసలు అన్న రాజారాం కోసం విక్కీ ఏం చేశాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే... లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. డైరెక్టర్ శ్రీవాస్ సినిమా అంటే కామెడీ, ఎమోషన్స్, డిఫెరెంట్ ఎలివేషన్స్ ఉంటాయని తెలిసిందే. కథను హీరో గోపీచంద్‌ను చూపించడంతోనే మొదలెట్టాడు. సినిమా ప్రారంభంలోనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరో కోల్‌కతా వెళ్లడం.. విక్కీ భాయ్‌గా ఎదగడం చకాచకా జరిగిపోతాయి. సినీ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టించకుండా కథను వేగంగా తీసుకెళ్లాడు. కథను ఎక్కడే గానీ సాగతీయలేదు. స్టోరీ రోటీన్‌గా అనిపించినా కామెడీ సీన్స్, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌కు బోరు కొట్టించకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డాడనే చెప్పాలి. అయితే కథలో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్‌తో ఫస్టాప్ సింపుల్‌గా ముగించాడు. కథలో సీన్స్ ప్రేక్షకుని ఊహకు అందేలా ఉంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం అన్నదమ్ములు విక్కీ, రాజారాం.. విలన్స్ నాజర్, జీకే చుట్టే తిరుగుతుంది. అన్నకు తెలియకుండా తమ్ముడు.. తమ్ముడికి తెలియకుండా అన్న ఒకరికోసం ఒకరు ఆరాటపడే ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కథను ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీవాస్ తన మార్క్‌ను చూపించాడు. బ్రదర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరకెక్కించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. అక్కడక్కడా బోరుగా అనిపించినా.. కామెడీ సీన్స్‌తో నెట్టుకొచ్చారు. సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించినా.. ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ప్రేక్షకులను ఓ సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యాన్స్‌కు మాత్రమే ఫర్వాలేదనిపించేలా ఉంది. మాస్ ఆడియన్స్‌కు కాస్తా బోరుగానే అనిపించేలా కథనం సాగుతుంది. ఎవరెలా చేశారంటే... మాచో స్టార్ గోపీచంద్ మరోసారి తన మార్క్‌ను చూపించారు. ఫైట్ సీన్స్, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్ డింపుల్ హయాతి ఫర్వాలేదనిపించింది. సాంగ్స్‌లో తన గ్లామర్‌తో అలరించింది. గోపీచంద్ అన్న, వదినలుగా జగపతిబాబు, ఖుష్బూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పుడు సీరియస్ పాత్రలు చేసే జగపతి బాబు.. ఈసారి సైలెంట్ క్యారెక్టర్లోనూ మెప్పించాడు. నాజర్, అలీ, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఎడటింగ్లో కొన్ని సీన్స్‌కు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్తాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
యాంకర్ గా నవదీప్ కొత్త అవతారం. రివర్స్ లో ఆదుకున్న జగపతిబాబు, గోపీచంద్
-
ప్రభాస్ కూడా పెట్టించుకోరా..? ఆయన బాగా పెడతాడు అన్నాడు
-
సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు
‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది. ► సెకండ్ ఇన్నింగ్స్‌లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని బలంగా మలిచాడు శ్రీవాస్. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ప్రాధాన్యతని చక్కగా చూపించాం. ► నేను హీరో కాదు.. విలన్ కాదు.. యాక్టర్‌ని. అందులోనూ డైరెక్టర్స్ యాక్టర్‌ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ కాదు. పాత్ర నచ్చకపోతే కుదరదని చెబుతున్నాను. ► సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను. ► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్లోనివే. -
సుమక్కతో అట్లుంటది సీరియస్ గా ఉంటె గోపీచంద్ కూడా పడీ పడీ నవ్వుకున్నాడు
-
గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ ఆన్సర్ అదిరిందిగా!
సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్. మరి కొందరేమో ఏకంగా గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇలా ఇప్పటికే ఖుష్భూ, నిధి అగర్వాల్, హన్సిక, నమిత, మొన్నీ మధ్య సమంత.. ఇలా హీరోయిన్లకు గుడికట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అభిమాని హీరోయిన్ డింపుల్ హయాతికి గుడి కట్టాలనుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా ఆమెనే అడిగేశాడు. మ్యాచో హీరో గోపీచంద్‌తో డింపుల్ కలిసి నటించిన సినిమా రామబాణం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్, మీమర్స్‌తో హీరోహీరోయిన్లు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'మీకు గుడి కట్టాలనుకుంటున్నా. అది పాలరాయితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా' అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ సమాధానిమిస్తూ.. 'నాకు బంగారంతో గుడి కట్టండి..చాలా బాగుంటుంది' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డింపుల్ ఆన్సర్‌కి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దివి నుంచి దిగొచ్చిన దేవకన్య.. వైట్ శారీలో ‘ఖిలాడీ’ భామ అందాలు (ఫొటోలు)
-
మీమర్స్ తో రచ్చ చేసిన గోపిచంద్,దింపులే హయాతి...
-
రామబాణం టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే....!
-
గోపీచంద్ తో ఇప్పటివరకు ఎవరూ ఇలా మాట్లాడి ఉండరు..!!
-
వాళ్లందరికీ.. నా కృతఙ్ఞతలు !
-
ఏంటండీ..! ఆ పంచె కట్టులో అలా ఉన్నారు..!!
-
మా హ్యాట్రిక్ కాంబినేషన్ అదిరిపోద్ది..! అంటున్న డైరెక్టర్ శ్రీవాస్
-
Ramabanam Movie Stills: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్
Ramabanam Movie HD Stills : గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్ -
రామబాణంతో ఇన్నాళ్లకు కుష్బూ స్పెషల్ ఇంటర్వ్యూ
-
రామబాణం మంచి సినిమా
‘‘రామబాణం’లాంటి మంచి కథ ఇచ్చిన భూపతి రాజాగారికి థ్యాంక్స్. మంచి కమర్షియల్ ఫార్మాట్లో అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ కథ ఉంటుంది.. దాన్ని అంతే బాగా తీశాడు శ్రీవాస్. మా గత చిత్రాలు ‘లక్ష్యం, లౌక్యం’ లాగా ‘రామబాణం’ లోనూ మంచి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘విశ్వ ప్రసాద్, వివేక్గార్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ఏది కావాలని అడిగినా.. ‘ఇది ఎందుకు?’ అని అడగరు.. అలాంటి మంచి మనసున్న వారికి మంచి జరగాలి. ‘రామబాణం’ చాలా మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం తర్వాత డింపుల్‌కి మంచి భవిష్యత్ ఉంటుంది. ‘లక్ష్యం’ తర్వాత జగపతి బాబుగారు, నేను మళ్లీ ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా చేశాం.. ఆయనతో చేస్తుంటే యాక్టర్ అని కాకుండా సొంత బ్రదర్‌లా అనిపిస్తారు.. అందుకే మా ఇద్దరి మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్ బాగా పండాయి. నాది, అలీగారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. 5న వస్తున్న ‘రామబాణం’ మీ అందరికీ (ఫ్యాన్స్, ఆడియన్స్) నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘రామబాణం’ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్గార్లు, నా లక్కీ హీరో గోపీచంద్‌గారు.. ఎలాంటి వివాదాలు లేకుండా పాజిటివ్‌గా ఉంటారు. అలా మా అందరి కాంబినేషన్లో సినిమా అనగానే ఓ పాజిటివ్ వైబ్రేషన్. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటూ మా మనసులో ఓ ఆలోచన తిరుగుతూ ఉండేది.. అది మాకు మరింత నమ్మకాన్ని, సంకల్పాన్ని ఇచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్స్.. ‘టెక్నీషియన్స్ అని మరచిపోయి సినిమా చూశాం’ అన్నారు.. అంటే సినిమాలో అంత లీనమయ్యారు.. ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు. మా ‘లక్ష్యం, లౌక్యం’లకు మించి ‘రామబాణం’ పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా ఎట్టి పరిస్థితిల్లోనూ గోపీచంద్‌గారి అభిమానుల అంచనాలకు తగ్గదు’’ అన్నారు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ–‘‘రామబాణం’ లాంటి మంచి సినిమా తీశాం. ఈ చిత్రానికి మీరు(ప్రేక్షకులు) మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ 30 సినిమాలు చేస్తే దాదాపు 25 సినిమాల్లో తనతో కలిసి నేను నటించాను’’అన్నారు నటుడు అలీ. ఈ వేడుకలో నిర్మాత కేకే రాధామోహన్, డైరెక్టర్స్ మారుతి, సంపత్ నంది, కార్తీక్ దండు, హర్ష, రచయిత కోనా వెంకట్, నటులు సోనియా చౌదరి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు. -
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘‘శ్రీవాస్‌గారితో ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు చేశాను. మూడో సినిమాగా ‘రామబాణం’ చేద్దామనుకున్నప్పుడు ఆ రెండు సినిమాల్లా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ‘రామబాణం’ వంటి మంచి సినిమా తీసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగార్లకు థ్యాంక్స్. అందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీవాస్ మాట్లాడుతూ– ‘‘రామబాణం’ ఔట్పుట్ చూశాక నమ్మకంగా ఉన్నాం. ఇంటర్వెల్, క్లయిమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్‌లోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. ‘‘ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
శుభ్రంగా ఉన్నాను...వల్గర్ అంటావేంటి? రిపోర్టర్‌పై హీరోయిన్ అసహనం
రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో తనదైన అందం, యాక్టింగ్‌తో యువత గుండెలను కొల్లగొట్టిన బ్యూటీ డింపుల్ హయాతి. ప్రస్తుతం ఈ భామ మ్యాచోస్టార్ గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’లో నటించింది. ఈ సినిమా మే 5వ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయన్ డింపుల్ హయాతి అసహనం వ్యక్తం చేసింది. రామబాణం టీమ్ బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీవాస్‌తో పాటు మిగిలిన టీమ్ సభ్యులంతా మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ‘ఈ మధ్య డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్‌గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. కొంచెం రొమాంటిక్‌గా అనిపిస్తోంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ.. మీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది?’ అని హీరోయిన్ని అడిగారు. (చదవండి: వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?) వల్గర్ అనే పదం వినగానే ఒకింత అసహనానికి గురైన డింపుల్.. ‘వల్గర్ అంటారేంటి? నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ చూడలేదు. గ్లింప్సస్ కూడా అలాంటివేవీ వదల్లేదు అనుకుంటున్నాను. మా సినిమా పాటల్లో, పోస్టర్లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటుంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు’ అని నవ్వుతూనే తన అసహనాన్ని వ్యక్తం చేసింది. (చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు) దీంతో వెంటనే దర్శకుడు శ్రీవాస్ జోక్యం చేసుకొని .. ‘ఈ ప్రెస్ మీట్‌కి ఆమె వేసుకొన్ని డ్రెస్ చూస్తేనే ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇదొక ఒక ట్రెడిషనల్ సినిమా. ట్రెడిషనల్‌గా ఉండాలని వెస్టరన్ డ్రెస్‌లు నేను వేసుకోనండి అని సంప్రదాయ దుస్తుల్లో ప్రచార కార్యక్రమాలకు వస్తోంది. వీటిని బట్టి సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థమవ్వాలి’ అని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు.