జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్ ప్రత్యేకం..
దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ
పోస్టులు: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -1
అర్హత: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఆరు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టు-6
విభాగాలు: ఆగ్రోనమీ, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, హార్టీకల్చర్, యానిమల్ హజ్బెండ్రీ, ప్లాంట్ ప్రొటెక్షన్, హోమ్ సైన్స్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
ప్రోగ్రామ్ అసిస్టెంట్ (సాయిల్ సెన్సైస్)-1
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ స్టెనోగ్రాఫర్-1
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్లో తగిన అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూలై 21
వెబ్సైట్: http://ddsindia.com
ఉస్మానియా యూనివర్సిటీ
కోర్సు: పీహెచ్డీలో ప్రవేశానికి పీహెడ్డీ ఎలిజిబిలిటీ టెస్ట్
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్/సీఎస్ఐఆర్ నెట్/ ఏపీసెట్/ జెస్ట్ అర్హత ఉన్నవారు, ఉస్మానియా వర్సిటీ నుంచి రెగ్యులర్ విధానంలో ఎంఫిల్ చేస్తున్న అభ్యర్థులు, అలైడ్ సబ్జెక్టులతో పీహెచ్డీ చేస్తున్నవారు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూలై 10 - ఆగస్టు 10
వెబ్సైట్: www.osmania.ac.in
ఉస్మానియా విశ్వవిద్యాలయం
దూర విద్యా కేంద్రం
కోర్సు: డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
వ్యవధి: ఏడాది రెగ్యులర్ కోర్సు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సైన్స్/ అగ్రికల్చర్/ వెటర్నరీ/ మెడిసిన్/ ఫార్మసీ/ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 22
వెబ్సైట్: www.oucde.ac.in
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
కోర్సులు:
పీజీ డిప్లొమా ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్
పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్
కాలపరిమితి: ఏడాది
అభ్యర్థులకు నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు ఉండాలి.
ఎంపిక: మెరిట్ ఆధారంగా
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 8
వెబ్సైట్: http://npti.in/