పొత్కపల్లి ఎస్సైకి రాష్ట్ర ప్రథమ బహుమతి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పొత్కపల్లి ఎస్సై షేక్‌జానీ పాషాకు రాష్ట్ర ప్రథమ బహుమతి లభించినట్లు సీఐ తులా శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, ఎస్సెన్షియల్ లా ఫర్ పోలీస్ ఆఫీసర్ అనే అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని పొత్కపల్లి ఎస్సై హైదరాబాద్‌లో సోమవారం అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు చేతుల మీదుగా అందుకున్నారు.