పొత్కపల్లి ఎస్సైకి రాష్ట్ర ప్రథమ బహుమతి | the primary award goes to sub inspector shaik jani pasha for investigation of police officer | Sakshi
Sakshi News home page

పొత్కపల్లి ఎస్సైకి రాష్ట్ర ప్రథమ బహుమతి

Published Mon, Apr 27 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

పొత్కపల్లి  ఎస్సైకి రాష్ట్ర ప్రథమ బహుమతి

పొత్కపల్లి ఎస్సైకి రాష్ట్ర ప్రథమ బహుమతి

సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పొత్కపల్లి ఎస్సై షేక్‌జానీ పాషాకు రాష్ట్ర ప్రథమ బహుమతి లభించినట్లు సీఐ తులా శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆఫ్ పోలీస్‌ ఆఫీసర్, ఎస్సెన్షియల్ లా ఫర్ పోలీస్ ఆఫీసర్ అనే అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని పొత్కపల్లి ఎస్సై హైదరాబాద్‌లో సోమవారం అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు చేతుల మీదుగా అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement