30 మందికి అనుమతి
అరకులోయ పరిసరాల్లో క్యాంపింగ్ టెంట్ల నిర్వహణకు ఇప్ప టి వరకూ దరఖాస్తు చేసిన 30 మందికి అనుమతి ఇచ్చాం. క్యాంపింగ్ టెంట్ల నిర్వాహకు లు తప్పని సరిగా పర్యాటకుల ఆధార్ కార్డుతో వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. టెంట్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు, పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. రాత్రి 10 గంటల తర్వాత అధిక శబ్దంతో మ్యూజిక్ పెట్టి స్థానికులను ఇబ్బంది పెట్టరాదు. టెంట్ల ధరల పట్టిక విధిగా ప్రదర్శించి, పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల ప్రకారం అద్దె వసూలు చేయాలి.
– అడపా లవరాజు, ఎంపీడీవో, అరకులోయ.
Comments
Please login to add a commentAdd a comment