మితిమీరిన వేగం వల్లే..
జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. గార్లదిన్నె ఘటనలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నా ఆర్టీసీ డ్రైవర్ పట్టించుకోలేదు. ఆటో వైపు నుంచి చూస్తే ఓవర్ లోడు. అందుకే తనిఖీలు ముమ్మరం చేశాం. ఎలాంటి తప్పులు జరిగినా భారీగా పెనాల్టీలు వేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ద్విచక్ర వాహనాలను నడిపే వారి పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాలి.
– వీర్రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్
కమిషనర్, రవాణా శాఖ
Comments
Please login to add a commentAdd a comment