ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం దక్కింది. 2021-22 రాష్ట్రాల విద్యా వ్యవస్థ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ను కేంద్రం విడుదల చేయగా, అందులో ఏపీకి ప్రథమ స్థానం లభించింది. 73 అంశాలకు 1000 పాయింట్ల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్ ఇవ్వగా, 902 పాయింట్లతో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది.
లెర్నింగ్ అవుట్‌కమ్‌లు (LO), యాక్సెస్ (A), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఫెసిలిటీస్ (IF), ఈక్విటీ (E), గవర్నెన్స్ ప్రాసెస్ (GP) & టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TE&T) అనే ఆరు అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చారు.
చదవండి: నెట్టింట అభిమానం: జగనన్న పాలనలో.. మహానేత కలగన్న గ్రామస్వరాజ్యం
Comments
Please login to add a commentAdd a comment