
ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభలో చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలిపోయింది.
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభలో చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలిపోయింది.
దీంతో చినరాజప్ప, మాగంటి బాబు, పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్ కింద పడిపోయారు. పలువురు టీడీపీ నేతలు గాయపడ్డారు. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
చదవండి: ‘ఎల్లో మీడియా నుంచి స్క్రిప్ట్.. ఓ పథకం ప్రకారం కథ’